Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యవసర సరుకులు పంపిణీ

Follow Udayam on Google
Siva Prasad Sep 28, 2026 4:48 PM నెల్లూరుGeneral
నిత్యవసర సరుకులు పంపిణీ - Udayam
నెల్లూరు జిల్లా గూడూరు బాలాజీ నగర్‌లోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో సోమవారం ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు శ్రీపొణకా ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం, వారి కుమారుడు పొణకా మల్లికార్జున రెడ్డి పూర్తి సహకారంతో ప్రతి నెల చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఈ పంపిణీ జరిగింది. సమాజంలోని 15 నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి, వారికి 18 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు.

Comments

G
Loading comments...