Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేర్‌గివర్లపై నీతి ఆయోగ్‌ నివేదిక

Follow Udayam Digital on Google
సాయి తేజ Aug 06, 2026 11:50 AM ఆల్ ఇండియా జాతీయ
కేర్‌గివర్లపై నీతి ఆయోగ్‌ నివేదిక - Udayam Digital
కేర్‌గివర్ల సాధికారత కోసం ‘రీ ఇమాజినింగ్ కేర్: విక్సిత్ భారత్@2047’ పేరుతో నీతి ఆయోగ్‌ నివేదిక విడుదల చేసింది. సమగ్ర సంరక్షణ వ్యవస్థతో భారత్‌ను నైపుణ్య కేర్‌గివర్ల కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించింది. కేర్‌గివింగ్‌ను సమ్మిళిత వృద్ధికి కీలక రంగంగా అభివర్ణించింది. ఈ నివేదికను నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి, సభ్యుడు డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు.

Comments

G
Loading comments...