వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురం మండలం వీరభద్రవరం సమీపంలోని నిషేధిత ముత్యంధార జలపాతాన్ని సందర్శించిన హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన ఏడుగురు పర్యాటకులకు అటవీశాఖ అధికారులు ఆదివారం రూ.10 వేల జరిమానా విధించారు.
నిఘాను తప్పించుకుని మరో మార్గంలో జలపాతం వద్దకు వెళ్లిన వారితో అధికారులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఓ యువకుడు అస్వస్థతకు గురికావడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

