Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపయోగంగా తాగునీటి కుళాయిలు

Follow Udayam on Google
sreekanth patel Aug 30, 2026 8:22 AM మహబూబ్‌నగర్General
నిరుపయోగంగా తాగునీటి కుళాయిలు - Udayam
బాలానగర్ మండలం నేరళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి కుళాయిలు నిరుపయోగంగా మారాయి. గత వేసవిలో గుర్తుతెలియని వ్యక్తులు నల్లాలను ధ్వంసం చేయగా, ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు.

Comments

G
Loading comments...