Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
p.g.murthy Sep 01, 2026 8:33 PM మంచిర్యాలGeneral
నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం - Udayam
నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దండేపల్లి మండలంలోని కన్నేపల్లికి చెందిన B.చందనకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 2,50,000/- LOCని వారి కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...