వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద కుటుంబాలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి వాణి తెలిపారు. సోమవారం స్థానిక న్యాయస్థానం వద్ద జాతీయ న్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

