వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఎన్టీఆర్ భద్రత పెన్షన్లు కల్పిస్తున్నాయని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.
మంగళవారం పోలాకిలోని మబగాంలో భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ప్రతి ఇంటికీ సంక్షేమం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని వివరించారు. అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

