వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గోసంగివాడలో నిరుపేద కుటుంబాలకు దోమకొండ గడీకోట ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఐరేని నరసయ్య చేతుల మీదుగా ఆదివారం పేద కుటుంబాలకు దుప్పట్లు అందజేశారు.
దోమకొండ మండలంలోని ప్రతి వాడలో నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి దుప్పట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

