వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామ కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం గ్రామంలోని లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి చెక్కులను వారు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మురిమడుగు కాంగ్రెస్ నాయకులు వై.కమలాకర్ రావ్, సయ్యద్ ఇసాక్, సయ్యద్ ఇబ్రహీం, పోతుగంటి శ్రీను గౌడ్, ఆడాయి మాణిక్ రావ్, జాడి రాజేశ్వర్, జాడి తిరుపతి, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

