వార్తలకు తిరిగి వెళ్లండి

తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన బోళ్ల లక్ష్మమ్మ ఇంటి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా పూర్తి ఇంటి నిర్మాణానికి సిమెంట్ ఇప్పించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్, మాజీ సర్పంచ్ లలిత జ్యోతయ్య తదితరులున్నారు.
Comments
Loading comments...

