Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది

Follow Udayam on Google
p.g.murthy Sep 10, 2026 6:40 PM మంచిర్యాలGeneral
నిరుపేదల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది - Udayam
నిరుపేద కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ (తిలక్ నగర్) కు చెందిన ఇటిక్యాల మనోజ్ కుమార్ కు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం 2,50,000/- విలువగల LOC ని వారి కుటుంబ సభ్యులకు ఆమె అందజేశారు.

Comments

G
Loading comments...