Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బగ్గు

Follow Udayam on Google
Hari Sep 27, 2026 3:31 PM శ్రీకాకుళంGeneral
నిరుపేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బగ్గు - Udayam
నిరుపేదలు వైద్యం చేయించుకునేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన మొర్రి ఈశ్వరమ్మ వైద్య సహాయం కోసం సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి నుండి ఆమెకు 25 వేల 166 రూపాయలు చెక్కు రావడంతో ఆమెకు ఆయన అందజేశారు. నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...