వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు: గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన కమతం బోయ సీతారామాంజనేయులు గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించారు. హాస్టల్ ఫీజు చెల్లించలేని పరిస్థితిని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎర్రబాడు కాశిరెడ్డి బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు.
బుట్టా రేణుక సూచనతో బుట్టా శివ నీలకంఠ చొరవతో బుట్టా ఫౌండేషన్ హాస్టల్ ఫీజు చెల్లించింది. కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Loading comments...

