వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో మృతి చెందిన గణవేని మహేష్ కుటుంబానికి యువజన కాంగ్రెస్ నాయకుడు పోతు రాజశేఖర్ కుటుంబం అండగా నిలిచింది
హద్విత జన్మదినం సందర్భంగా 25 కిలోల బియ్యం నిత్యావసర సరుకులను అందజేశారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించిన కుటుంబాన్ని గ్రామస్తులు అభినందించారు.
Comments
Loading comments...

