వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన నిరుద్యోగులపై పోలీసులు బలప్రయోగం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దమనకాండకు పాల్పడటం అన్యాయమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, అణచివేత ధోరణిని వీడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
Comments
Loading comments...

