వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్‌వీ మండల అధ్యక్షుడు ఎండీ నవాజ్, ప్రశాంత్‌లను ముస్తాబాద్ పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు.
నిరుద్యోగులకు అండగా నిలిచినందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మెంగాని మనోహర్ తీవ్రంగా ఖండించారు. అరెస్టయిన వారికి సంఘీభావం తెలిపిన వారిలో నందు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

