Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగుల కోసం పోరాటం: ఆమ్ ఆద్మీ పార్టీ.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 8:22 AM మేడ్చల్ మల్కాజిగిరి General
నిరుద్యోగుల కోసం పోరాటం: ఆమ్ ఆద్మీ పార్టీ. - Udayam
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఉద్యోగాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జీలోజు అడ్డుకున్నారు. దీంతో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులకు భయపడేది లేదని, నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...