వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన వ్యతిరేక విధానాలను విడనాడి, ఎన్నికల హామీలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఆర్‌అండ్‌బీ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
ఉద్యోగ నియామకాల జాప్యం, పేపర్ లీకులు అరికట్టాలని కోరారు. ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

