Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనలో పాల్గొన్న కోట బొమ్మాలి ఉపాధ్యాయులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 03, 2026 8:46 PM శ్రీకాకుళంGeneral
నిరసనలో పాల్గొన్న కోట బొమ్మాలి ఉపాధ్యాయులు - Udayam
టెట్ మార్కుల పాస్ పర్సంటేజ్ను తగ్గించాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని ఉపాధ్యాయులు గురువారం విజయవాడలో నిరసన చేపట్టారు. విజయవాడలోని ధర్నా చౌక్ ఉపాధ్యాయుల నిరసనతో దద్దరిల్లిందని ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తమ నిరసనపై స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు

Comments

G
Loading comments...