Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
Naresh Aug 18, 2026 10:15 PM నిర్మల్General
నిర్మల్‌లో మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య - Udayam
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి (హెచ్) గ్రామంలో జాదవ్ సంజీవ్ (44) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవ్ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఎలాంటి పని చేయకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రామారావు పటేల్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...