Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ వశిష్ట యోగ సంఘటన్ ఆధ్వర్యంలో డాక్టర్ రమేష్ కు సన్మానం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 15, 2026 11:53 AM నిర్మల్General
ఐఎంఏ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన డా.జి. రమేష్ ను మంగళ వారం వశిష్ఠ యోగ సంఘటన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యోగ సంఘటన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇందులో యోగ సంఘటన్ అధ్యక్షుడు డా. అఖిలేష్ కుమార్ సింగ్, కార్యదర్శి డాక్టర్ కూన ప్రవీణ్, యోగ గురు బాలాజీ, గురు ప్రసాద్, డా.రాజేశ్వర్, బాపు రెడ్డి, నారాయణ రెడ్డి లు ఉన్నారు.

Comments

G
Loading comments...