Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ వినాయక మండపంలో మహిళలచే కుంకుమార్చన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 5:55 PM నిర్మల్General
నిర్మల్ వినాయక మండపంలో మహిళలచే కుంకుమార్చన - Udayam
ఖానాపూర్ పట్టణంలోని జేకే నగర్ కాలనీలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద శుక్రవారం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతికి అభిషేక అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో జేకేనగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొడ్ల రమేష్ గుప్తా తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...