వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా సంబంధిత సమస్యలపై నిత్య పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్లాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి సూచించారు.
నిర్మల్ జిల్లా ఎన్ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడిగా నియమతులైన శశిధర్ ను ఆమె శాలువాలు కూడా తో సన్మానించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థి సమస్యలపై నిత్య పోరాటాలు చేయాలని కోరారు. ఇందులో పలువురు ఉన్నారు.
Comments
Loading comments...

