వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలోని పలు షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మార్ట్ ల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
చందనా బ్రదర్స్, చెన్నై షాపింగ్, మాంగల్య తదితర వాణిజ్య సంస్థల వద్ద వినియోగదారులు తమ వాహనాలను రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నిలిపివేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Loading comments...

