Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ సరస్వతి కాలువ ద్వారా నీరు విడుదల

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 13, 2026 1:12 PM నిర్మల్General
నిర్మల్ నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్య పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు చేసిన ప్రత్యేక కృషి ఫలించింది. రైతుల ఇబ్బందులను టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని శ్రీహరి రావు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...