Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా మౌనిక వసతుల కల్పన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 06, 2026 5:43 PM నిర్మల్General
నిర్మల్ రూరల్ విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా మౌనిక వసతుల కల్పన - Udayam
విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతుల బలోపేతం పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు టీజీఎన్‌పీడీసీఎల్‌ చర్యలు చేపడుతోందని నోడల్ అధికారి జియం గోపికృష్ణ అన్నారు. నిర్మల్‌ సర్కిల్‌ పరిధిలోని అక్కాపూర్‌ 220/132 కేవీ సబ్‌స్టేషన్‌లో అదనంగా 160 MVA పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (PTR) ఏర్పాటు చేసేందుకు సివిల్‌ పనులు నేరుగా పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...