వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ మండలంలోని న్యూ ముజ్గి గ్రామా నడిబొడ్డున రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు మధ్య పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ సరఫరా ఆయి పశువులు ప్రమాదాల బారిన పడుతున్నాయని పేర్కొన్నారు. ఒకే చోట రెండు ట్రాన్స్ ఫార్మర్ ఉండి పిచ్చి మొక్కలు పెరగడంతో అవి కనిపించగా పశువులు మేత కోసం వెళ్లి విద్యుత్ షాపు గురవుతున్నాయని అన్నారు.
Comments
Loading comments...

