Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మేడిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 14, 2026 2:09 PM నిర్మల్General
నిర్మల్ రూరల్ మేడిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమారెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు ప్రత్యేక కృషితో గ్రామంలో 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంతో పాటు ఎన్‌హెచ్‌-44 నుంచి మేడిపల్లి వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.3కోట్ల50 లక్షలతో మంజూరయ్యాయని తెలిపారు.

Comments

G
Loading comments...