Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ కౌట్ల(కే)లో పిడుగు పడి ఆరు గేదెల మృతి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 20, 2026 2:13 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్లకే గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంలో పిడుగు పడి ఆరు గేదెలు మృతి చెందాయి. సిద్దులకుంట రోడ్డులో ఉన్న పశువుల మందలో ఉన్న ఈ గేదెలపై పిడుగు పడడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాయి. భారీ శబ్దంతో పిడుగు పడడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. మందలో ఉన్న బర్లు భయంతో పరుగులు తీశాయని ప్రత్యక్ష శాశ్వతం తెలిపారు.

Comments

G
Loading comments...