వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి లో గణేష్ నిమజ్జన సందర్భంగా బెల్ట్ షాపులో భారీగా అక్రమ మద్యం నిల్వ ఉంచినట్లు పోలీసులు సమాచారం అందుకొని రూరల్ ఎస్సై లింబాద్రి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
చేపట్టి బెల్ట్ షాప్ నిర్వాహకుడు గుండ్ల నవీన్ @ బద్రి వద్ద 148.7 లీటర్ల బీర్లు, 53.4 లీటర్ల విస్కీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.93,620 ఉంటుందని వారు తెలిపారు.
Comments
Loading comments...

