వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలంలోని న్యూ ముజ్గి రైతు సేవ సంఘం సభ్యులు గుడ్డోళ్ల సాయన్న, పెద్దోళ్ల మహేందర్ చేతుల మీదుగా ఇటీవల మృతి చెందిన కనక కర్రెన కుమారుడు కనక బొర్రన్న కుటుంబానికి రూ.5000 లు వితరణ చేశారు.
ఇందులో సర్పంచ్ పొలాస శ్రీనివాస్, ఉపసర్పంచ్ గంగాసారం సాయన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పోలాస మల్లేష్, కారోబరి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

