వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాలో చిక్కుకుపోయిన నిర్మల్ జిల్లా మేడిపల్లి గ్రామానికి చెందిన చౌటుపల్లి నరేష్‌ను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేతఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఉపాధి కోసం 13 నవంబర్ 2025న రష్యాకు వెళ్లిన చౌటుపల్లి నరేష్ కొంతకాలం పాటు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం, 15 ఏప్రిల్ 2026 నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకుండా పోయారు.
Comments
Loading comments...

