వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి వచ్చిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు లకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల లు వారికి బొకేలు అందజేసి స్వాగతం పలికారు.
హెలిప్యాడ్ వద్ద ముందస్తుగా ఏర్పాట్లు చేయగా మంత్రులకు జిల్లా అధికారులు స్వాగతం పలికి అభివృద్ధి పనుల శంకుస్థాపనల కోసం తీసుకువెళ్లారు.
Comments
Loading comments...

