Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలో సిసి రోడ్ల నిర్వహణపై స్థానికుల ఆరోపణలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 19, 2026 12:01 AM నిర్మల్General
నిర్మల్ పట్టణంలో సిసి రోడ్ల నిర్వహణపై స్థానికుల ఆరోపణలు - Udayam
నిర్మల్ పట్టణంలోని అంతర్గత వీధులలో నిర్మించిన సిసి రోడ్ల నిర్వహణ మూణ్ణాళ్ల ముచ్చటగానే మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు సిసి రోడ్ల పై పెచ్చులు ఊడి కాంట్రాక్టు బయటకు తేలుతుందన్నారు. దీంతో పాదచారులు, వాహనదారులు అష్ట కష్టాలు పడుతూ ప్రయాణాలు చేయవలసి వస్తున్నదని పేర్కొన్నారు. వీటికి తోడు గోతులు కూడా ఏర్పడడంతో రాత్రి సమయాలలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

Comments

G
Loading comments...