వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో వెదురు ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉందని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ అన్నారు.వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో రాథోడ్ రమేష్, మేదరి సంఘం నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో వెదురు మొక్కలు కాపాడాలని కోరారు.
Comments
Loading comments...

