వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డా. జి. జానకి షర్మిల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసింది.
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షించుకుందాం” అనే సందేశంతో ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని పోలీస్ శాఖ సూచించింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
Comments
Loading comments...

