Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాలన సుస్థిరమైనది

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 1:26 AM నిర్మల్General
నిర్మల్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాలన సుస్థిరమైనది - Udayam
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు సుస్థిర పాలన అందించిన కేసీఆర్ పాలనను అన్ని వర్గాల వారు స్మరించుకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అయుబ్ ఖాన్ పేర్కొన్నారు. స్థానికంగా ఆయన నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది వేసిందని చెప్పారు తెలంగాణ గాంధీ కేసీఆర్ ను ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు

Comments

G
Loading comments...