వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026ను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని యువ టూరిజం క్లబ్ విద్యార్థులకు జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు శనివారం నిర్వహించారు.
డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు, జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్నతో పాటు పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

