Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగంలో పౌరుల పాత్ర పై అవగాహన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 30, 2026 3:14 PM నిర్మల్General
నిర్మల్ ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగంలో పౌరుల పాత్ర పై అవగాహన - Udayam
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "పౌర జీవితంలో ప్రభుత్వ పాలనా శాస్త్ర ప్రాముఖ్యత" అనే అంశంపై బుధవారం ఎక్స్టెన్షన్ లెక్చర్ (విస్తృతోపన్యాసం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు లెఫ్టినెంట్ డాక్టర్ జె.భీం రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాపాలన అనే భావన తరగతి గదిలో ఒక ఆలోచన విధానంగా మారిపోయింని అన్నారు.

Comments

G
Loading comments...