వార్తలకు తిరిగి వెళ్లండి

టీ ఎస్ ఆర్ టి సి ప్రయాణ ప్రాంగణం నుండి మహారాష్ట్ర లోని పాలాజ్ కర్ర వినాయకుని దర్శనానికి ప్రత్యేక బస్ సర్వీస్ లను ప్రారంభించినట్లు నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ పండరి తెలిపారు.
ఈ బస్సు ప్రయాణానికి పెద్దలకు రూ.140 లు పిల్లలకు రూ. 90 లు , మహిళలకు ఉచిత సదుపాయం కల్పించడం జరిగిందని చెప్పారు. పాలజ్ కర్ర వినాయకుని దర్శనానికి వెళ్లే వారు నేరుగా ఆర్టీసీ బస్సులలో వెళ్ళవచ్చునని చెప్పారు.
Comments
Loading comments...

