వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం రోడ్డుపై దొరికిన రూ.25 వేల విలువచేసే మొబైల్ ఫోన్ ను యజమాని జమీల్ కు అందజేసి ఆటో డ్రైవర్ సయ్యద్ అర్షద్ తన నిజాయితీని చాటుకున్నారు.
రోజు మాదిరి ప్రయాణికుల కోసం పట్టణంలోని సిద్దాపూర్ వైపు వెళ్తుండగా రోడ్డుపై ఈ మొబైల్ పడి ఉండగా ఆ మొబైల్ ఫోన్ కు కాల్ రాగానే జనతా ఆటో యూనియన్ సభ్యుల సమీక్షంలో బాధితుడికి అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

