Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ నాయుడు వాడిలో మంచినీటి సరఫరా నాణ్యత పరిశీలన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 30, 2026 11:48 AM నిర్మల్General
నిర్మల్ నాయుడు వాడిలో మంచినీటి సరఫరా నాణ్యత పరిశీలన - Udayam
నాయుడి వాడ లో మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగం బాధ్యులు శ్రీనివాస్ , బుపురావు లు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. మంచినీటి కుళాయిల ద్వారా శుద్ధమైన నీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా రెసిపీడ్యూయల్ క్లోరైడ్ ప్రాథమిక పరీక్ష నిర్వహించి నీటిలో క్లోరైడ్ శాతం 0.2 టీపీఎమ్ లోపు ఉండడంతో నాణ్యత బాగుందని గుర్తించామని తెలిపారు. ఇందులో కౌన్సిలర్ సాధం అరవింద్ ఉన్నారు.

Comments

G
Loading comments...