Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మౌలానా ఆజాద్ చౌక్ లో బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 30, 2026 9:41 AM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తాలో బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని పేర్కొన్నారు. నిర్మల్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఖానాపూర్ బైంసా మంచిర్యాల నాందేడ్ నిజామాబాద్ ప్రాంతాలకు వెళ్లే బస్సులలో ఇక్కడి నుండి వందలాదిమంది ప్రయాణికులు అనునిత్యం వెళ్తుంటామని కనీసం కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...