వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధం కావాలని హైదరాబాద్ విష్ణు అకాడమీ డైరెక్టర్ పి. విష్ణువర్ధన్ సూచించారు.
గురువారం స్థానిక వశిష్ఠ డిగ్రీ కళాశాల లో నిర్వహించిన పోటీ పరీక్షల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమని తాము మార్చుకొని, స్థిరంగా కష్టపడటం ద్వారా తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చి సిద్దుకోవచ్చని వివరించారు.
Comments
Loading comments...

