వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో ప్రవక్త జన్మదిన వేడుకలను హజరత్ గౌసే ఆజం దస్తగిర్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరు అనుసరించి వారి బాటలోనే నడవాలని మతగురువులు సూచించారు. ఈ సందర్భంగా అన్న వితరణ చేపట్టారు. ఇందులో మౌలానా అన్వర్ పాషా ఖాద్రీ, మిలాద్ కమిటీ బాధ్యులు సయ్యద్ అస్రార్ అలీ, ఇసాక్ అలీ లు ఉన్నారు.
Comments
Loading comments...

