Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో ఎస్సీ డిపార్ట్మెంట్ పదాధికారులకు సన్మానం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 02, 2026 4:03 PM నిర్మల్General
నిర్మల్ లో ఎస్సీ డిపార్ట్మెంట్ పదాధికారులకు సన్మానం - Udayam
అదిలాబాద్ పార్లమెంటు ఇన్చార్జి కట్ట శ్యాంసుందర్, కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షుడు సమతా సుదర్శన్ లు నిర్మల్ కు విచ్చేయగా కౌన్సిలర్ టి పి సి సి ఎస్ సి డిపార్ట్మెంట్ నియోజకవర్గ చైర్మన్ కత్తి నరేందర్ వారికి సాధారణ స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇందులో ఎస్సీ డిపార్ట్మెంట్ ఆయా విభాగాల వారు ఉన్నారు

Comments

G
Loading comments...