వార్తలకు తిరిగి వెళ్లండి

షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్మల్ లో భారీ ర్యాలీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
జిల్లా సమన్వయత్రికర్త కె రాంకిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారకొండ రాము, అయ్యన్న గారి రాజేందర్ లు పాల్గొని నినాదాలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఈ పథకాలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

