Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో అర్ధరాత్రి దంచికొట్టిన వర్షం

Follow Udayam on Google
MD Osman Sep 24, 2026 9:20 AM నిర్మల్తెలంగాణ
నిర్మల్ జిల్లా కేంద్రంలో చల్లటి ఈదురుగాలుల మధ్య గురువారం అర్ధరాత్రి భారీ వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులు చల్లటి గాలుల మధ్య వర్షం కురుస్తుండడంతో వినాయక నిమజ్జనల శోభాయాత్రలకు నిర్వహిస్తున్న వారికి తీవ్ర అంతరాయం కలిగింది. వర్షంతో పాటు చల్లటి గాలులు వీస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతర్గత మట్టి రోడ్లు నడవలేని దుస్థితికి చేరుకున్నాయి.

Comments

G
Loading comments...