వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో MIP డ్రిప్ వ్యవస్థల అమలుపై ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించారు. DHSO రమణ మామడ, సారంగాపూర్ మండలాల్లో డ్రిప్ క్షేత్రాలు, ఆయిల్ పామ్ తోటలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మొక్కల ఎదుగుదల, నీటి యాజమాన్య పద్ధతులను పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన డ్రిప్ పరికరాలు అమర్చాలని MI కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
Comments
Loading comments...

