వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించబోయే సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొననున్నారు.
ఉదయం 10 గం, లకు ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొంటారు.
Comments
Loading comments...

